ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 18 January 2015

1) బ్రతుకుతో పరుగు పందెం మొదలుపెడితే..భవిత భంగపడినట్టే...నెమ్మది లేని మదికి..ఇక్కట్లే
2) పనుల ఒత్తిడిలోనూ జరంత ఒద్దికగా వ్యవహరిస్తే చేయవలసిన కార్యాలన్నీ జయప్రదంగా చేసేవు
3) మదిలోని బాధని పంచుకుంటే తరుగు...మదినే పంచుకుంటే మంచే జరుగు 

No comments: