ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

వార్త:
రాహుల్ మోడీల మధ్యనే P.M. పోస్టుకు పోటీ

వాత:
హస్తం గుర్తుతో రాహుల్ జనంకి మొండి చెయ్యిచ్చే
కమలం గుర్తుతో మోడీ ప్రజల చెవుల్లో పువ్వేట్టే

పోటీ కుర్సీకైతే సదరు నేతల మకోద్దు
ప్రజల కష్టసుఖాలు పట్టే నేతలే ముద్దు ముద్దు

బ్రష్టుపడుతున్న రాజకీయాలతో విసుగెత్తి ఉన్నాం
తప్పక ఓటేసి ప్రజాతీర్పు పరిణామాం రుచిచూపిస్తాం

No comments: