ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 22 October 2012

పెదవులువేడే కనురెప్పలను చెలిచెప్పే నిద్రసాకుకు మద్దతు యివ్వద్దని
చెలి తన అధరామృతం యింకా నాకు అందివ్వలేదని .

No comments: