ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 22 October 2012

ప్రతి జన్మలో నిత్యం చేరువై నీ చేతిలో చేయ్యవేసి ఉంటా సఖీ
చేసిన ఏ పాపానికో ఈ జన్మలో దూరమై మళ్ళీచేరువైన చిరునవ్వు నీవట చెలిమనోహరి

No comments: