1)
ఢైర్యమంటే చావడానికి సిద్దపడటం కాదు, కష్టాలను దిగమింగి జీవించి జీవితంలో
ఎదగటమే. అలాగే బాధను ధైర్యంతో ఎదుర్కొనే మనిషిని మనం అభిమానించాలి, ఆసరా
యివ్వాలి.
2) నమ్మకమే లేకుంటే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు. సరైన
నమ్మకం దేవుని బహుమతి. అలాగే ఇతరుల మీద నమ్మకం లేకుంటే తన మీద తనకు నమ్మకం
వుండదు.
3) నీ ఆస్తిని, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడం కంటే నీ నిజాయితీని నిలబెట్టుకోవడమే అవసరం, గొప్పా.
మనిషి నిజాయితి అతని గుణాన్ని బట్టి తప్ప అతని వృత్తిని బట్టి కొలవరాదు.
No comments:
Post a Comment