ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

హోమాగ్నిలో నెయ్యి పోస్తే అక్షయమయ్యే
వేడన్నం మొదటిముద్దపై నెయ్యేస్తే అమృతమయ్యే
పెంట తినే శునకం నోట్లో నెయ్యి పోస్తే నిష్ఫలమయ్యే
పవిత్రమైనవీ పనికిరానిచోట తమ పవిత్రతను కోల్పోయే
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: