ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 28 February 2013

1) మనిషి దేవుడిని కోరవలసింది తన జీవితం ముగిసేంతవరకు చేయగల పనినివ్వమని,
అలాగే తను పని ముగించేవరకు అవసరమైన జీవితాన్ని తనకివ్వమని...

2) రోజా చెట్టుకు ముళ్ళున్నాయని ఫిర్యాదు చెయ్యకుండా ముళ్ళ చెట్టుకు రోజాలు పూస్తున్నందకు సంతోషం చెందండి.

3) మురికి కాల్వలోని వ్యక్తిని పట్టుకుని వుంటే, నీకు కూడా కాల్వ లోని మురికి అంటక మానదు. తెలుసుకుని మెలుగండి.

No comments: