ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 21 February 2013

1) మనం చేపట్టిన పనిలో జయాపజయాలు మానసిక సామర్ధ్యం మీద కాక మానసిక వైఖరిపై ఆధారపడి వుంటుంది.

2) సాధన లేకుండ విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచి నీళ్ళ కోసం వెతుకులాడటం లాంటిది. కావున కష్టపడి సాధనతో విజయాన్ని వరించండి.

3) పరిస్థితులు నుంచి తప్పించుకుని పారిపోయిన ఎక్కడ దాక్కున్న, మన అంతరాత్మ మనతోనే వుంటుంది, దానికి జవాబు చెప్పుకోవడం అన్నిటికంటే కష్టం.

No comments: