ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 21 February 2013

ప్రతిభకు సదా పట్టం కట్టాలి
తలుపుకు గొళ్ళెం వుండాలి
తళుకుకు సోకు మెరవాలి
గెలుపుకు పరిశ్రమ కావాలి
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: