1)
ఆత్మభోదని మించిన అభ్యుదయం లేదు. చక్కటి ఆదర్శాలు లేని వ్యక్తులు ఎన్నటికి
ఎదగలేరు. మనిషి బుద్ధి స్థిరంగా లేనిదే ఏ ఆదర్శాలు రూపం దాల్చలేవు.
2) పగిలిన గాజుసీసాను అతికించలేనట్లే పోయిన కీర్తిని తిరిగి పొందలేము. మంచి గుణాలైన చెడు గునాలైన సహవాసంతోనే వస్తాయి.
3) అంతులేని ఆశలు వున్నవాడే దరిద్రుడుగా మిగులుతాడు. సంతృప్తితో సమానమైన ధనం వుండదు. సంతోషమే నందనవనం. శాంతియే కామధేనువు.
No comments:
Post a Comment