ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

1) అపరిమితమైన సాహసికి దైవం అనుకూలిస్తుంది మరి విధి కూడా బయపడి తలవంచుతుంది. కీర్తి స్థిరమైనది, జీవితం కాదు.

2) అజ్ఞ్యానులు స్త్రీ పురుషుల మధ్య తేడాను గమనిస్తారు మరి ఉత్తములు ఇద్దరినీ సమానంగా చూస్తారు. సజ్జనుల బాటను అనుసరించడమే ఉత్తమం.

3) ఎప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకోని వారికి నిజం మీద కన్నా స్వాభిమానంపైనే మమకారం ఎక్కువ. బుద్దిమంతునికి అహంకారం కూడదు
.....
మీ
విసురజ

No comments: