ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

1) మన ఆలోచనలను బట్టే మనం చేపట్టే పనులు వుంటాయి. వాటి ఫలితాలు కూడా మన క్రియా కర్మలపైనే ఆధారపడి వుంటాయి. ఆలోచన లేక అభివృద్ధి వుండదు.

2) రోగగ్రస్థుడికి చికత్స యెంత ముఖ్యమో, దుర్మార్గుడికి శిక్షా అంటే ముఖ్యం. ఎక్కువ సదుపాయాలూ ఎక్కువ సుఖానిస్థాయన్నది భ్రమ. కర్మశీలైనవాడే లోకంలో విజయాన్ని పొందుతాడు.

3) చీకటిలోనే నక్షత్రాలు కనబడతాయి అలాగే విచారంలోనే సత్యాలు కనబడతాయి. చెరువులో నిండా నీళ్లున్న కాకి కుండలోనే నీటినే త్రాగుతుంది.
............................

No comments: