ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

గాజుకన్ను కభోదికి అమర్చిన లాభమేమి
వీపుపై చన్నున్న దానితో మేకకి లాభమేమి
రివటగా లేని వెన్నున్న మనిషికి లాభమేమి
తలపులు సావక తలబోడైన లాభమేమి
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: