ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

1) వయసు మళ్ళిన వారి పట్ల అనుసరించే విధానం ఆధారంగా ఈ దేశం సిరిసంపదలను అంచనా వేద్దాం. మనిషిలోని మంచి గుణాలే మనిషి సుఖాలకి సోపానాలు.

2) సంతోషం అన్నది ఒక అద్భుతమైన విషయం. ఎంత మీరు ఇవ్వగలిగితే అంతకు మరింతగా మీరు దానిని అందగలరు. మంచి పనులు బంగారు గనులు లాంటివి.

3) మిత్రులు లేకుండా పోట్లాట ప్రారంభించిన వ్యక్తి, త్రాళ్ళు లేకుండ బావి దగ్గరకు వెళ్ళడం అవుతుంది. విరగడం కంటే వంగడం మేలు.

No comments: