ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

కులం కులమని ఏడుపేలా వెర్రివాడా
గుణం గుణమే మేలని తెలవరా నరుడా
గోత్రము స్తోత్రముపై మురయకు మానవుడా
కలిమి బలిమితో సర్వవక్రాలు సరియవ్వే గురుడా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' మాట
విసురజ పంచరత్నాలు ..శతకమాల

No comments: