ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

లోకంలోకి వస్తూ మనం తెచ్చింది ఏమిటి
లోకంనుంచి పోతూ మనం గొనిపోయేది ఏమిటి
లోకంలో ఎల్లకాలం మిగిలేది కీర్తి కాక మరేమిటి
లోకుల బాష్యాలకు కాక అంతరాత్మకే జవాబవ్వండి
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: