ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

ఆత్మజ్ఞ్యానం పొందక ఆదిలక్ష్మివిభుడు అందేనా
ఆత్మాశాంతి లేక ఆదినారాయణుడు దొరికేనా
ఆకలికేకలు పట్టక ఆత్మజ్ఞ్యానంపై మనసు నిలిచేనా
అనుభవరాహిత్యం తీరక విజయతీరాలు దరిచేరేనా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: