ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 21 February 2013

నీదు మనసే నా మనసవ్వంగా
ఆపై మల్లెమొగ్గలల్లే తెల్లనవ్వంగా
చల్లని తెల్లని మనసు ఫలకంపై
దానిపై చిత్రించే మూర్తులు సుందరమై
చూసే కళ్ళు మెచ్చే మనసు స్వచ్చమైతే
వలపు విరజాజిలా విరియదా ఎదకు ఆనందమవ్వదా
విసురజ

No comments: