ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

భజన: సాయి బజేహం
..........
పాపహర భవతాపభవభంద హర
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
చింతహర అశాంతిచిత్త చాపల్య హర
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
రోగహర రాగాసూయద్వేషరోష హర
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
దురితహర మనః దౌర్భల్య జన్మదుర్భాగ్య హర
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
సజ్జననుత సత్యవాక్యపరిపాలసంధాత కృత
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
మౌనిధర లీలమానుషరూపధర యోగీశ్వర
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
శ్రీకరవర ఏకాదశసూత్ర స్మృతివర ప్రమోదకార
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
దాసగుణ స్తుత భక్తహృదయ స్థిత సర్వవ్యాపిత
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
సుద్భోధర జన్మరాహిత్యవరదే శుభంకర
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
యోగి రాజ అభయవరదామృత వ్రజ
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
కల్మషనాశక కష్టనష్టభంజక దారిద్య ద్వంశక
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
భక్తులసేవిక ఫలార్దకామిత వరదేహిక
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
చిన్మయరూప చిద్విలాసమయ రూప
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
మంగళకర మనోవాక్కాయకర్మమునివర
సాయి షిర్డీసా సద్గురునాధీశ్వర నమస్తే
...
విసురజ

No comments: