ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

ధర్మజుడి మాటగు ధరలోన పాడి
ముదితకు కలుగు హర్షం తెచ్చిస్తే పైడి
వలపు హెచ్చగు మనసులు కడితే జోడి
రోగికి మందుమాకిచ్చే వైద్యుడే దేముడు కదండి
వినుడు వేదాంతపు మాట 'విసురజ'నోట

No comments: