ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

చదువురానివాడు అజ్ఞ్యాని కాదు
చదువుకోనలేనివాడు హీనుడు కాదు
సంపదలులేనివాడు సన్యాసి కాదు
చేవ వున్నవానికి చేతకానిదుంటుందా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: