ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

1) తెలియనిదాని గురించి తెలియదని చెప్పడమనే అవివేకానికి సిగ్గుపడకూడదు. పుట్టకతోనే అందరు జ్ఞ్యానవంతులుగా పుట్టలేదు. ప్రయత్నిస్తే సాధించలేనిది లేదు.

2) చక్కంగా విద్య మరియు జ్ఞ్యానం వుంటే సంపదలతో ప్రయోజనమేమిటి. విద్వాంసుల శ్రమను విద్వాంసుడే గుర్తించగలడు.

3) రాజు చెవులతో చూస్తాడు, పండితుడు యుక్తితో చూస్తాడు. ఆలోచనలలో గొప్పతనం వుంటే సరిపోదు,
మన పనులలో వాటి ఆచరణలలో ఆ గొప్పతనం కానరావాలి.
....

No comments: