)
అందరు నడిచే దారిలో నడవద్దు.. కొత్త బాటలో నడిచి మీ వేనుకవారికి
మార్గదర్శకులవ్వండి. మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే. అది
విడవండి, జయం పొందండి.
2) ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు, ఎదురు నడుస్తూ లక్ష్యానికి ఎదురేగడమే మనిషి కర్తవ్యం. మనసు స్వస్థంగా వుంటే జీవనం సుఖంగా సాగుతుంది.
3) మంచివారు తమ మిత్రుల పైన దయారసం చిందిస్తారే తప్ప గురి చూచి ఎడతెగని
శరముల వర్షం కురిపించరు. సజ్జనలకు స్వార్ధం కన్నా మిత్రకార్యమే మిన్న.
No comments:
Post a Comment