ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 21 February 2013

పిసినారికి పణమే ప్రధానం
రోగిష్టికి స్వస్థతే ప్రధానం
కడలికి ఎగిసే కెరటమే ప్రధానం
కాలానికి ఆగని కదలికే ప్రధానం
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: