ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 21 February 2013

శరీర రంగులు వేరైనా రుధిర రంగు మారేనా
సంగీత వాద్యాలు వేరైనా సరిగమపదనిసలు మారేనా
పూచే పూబాలలు వేరైనా పరిమళాల సోంపు మారేనా
మతాల పద్దతులు వేరైనా మది కోరే సద్గతులు మారేనా
వినుడు వేదాంతపు మాట ;విసురజ' నోట

No comments: