రంభా ఊర్వశి వారసులల్లే 
కడవలెత్తి విసవిసా పడతులు నడచివచ్చే
మిల మిల మెరిసే మెరుపులే
ప్రాతఃపొద్దులో తెల్లవారి వెలుగులై మురిపించే
గాఘ్రచోళీలలో పాలవెన్నెలల్లే కనిపించిన
నింగిలోని దేవతలే అవనిపై మనసారా అరుదెంచే
పాలు మీగడలను తరలించే గోకుల గోపికలల్లే
చిత్రకారుని బొమ్మలో స్నిగ్దత్వము హృద్యంగా కానవచ్చే
పురుషుడికి పరమార్ధమందించే ప్రకృతమ్మ పాపలల్లే
అందాల అతివలిద్దరు తనువులకు తపనలు నేర్పించే
విసురజ

No comments:
Post a Comment