1) చెయ్యవలసిన పనిని చెయ్యకపోతే తరువాత ఆ పని ఎన్నటికీ చేయలేని సమస్యగా మారుతుంది. ఏ మనిషైన తప్పులకు మూల్యం చెల్లించల్సిందే.
2) రాజనీతి వారంగనవలె అనేక రూపాలను ధరిస్తూ వుంటుంది. ధనం కోసం, స్త్రీ కోసం లోకంలో శత్రుత్వం ఏర్పడుతుంది. జ్ఞ్యానమే అసలైన శక్తి.
3) దుఖాన్ని మరిపించగల దివ్యమైన ఔషధం ఊపిరి సలపలేనంతగా పనిలో నిమగ్నమవడమే. అలాగే ఎటువంటి గాయనైన మానిపించగలిగేది నీలో వున్న మనసే.
No comments:
Post a Comment