ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 21 February 2013

అనువుగాని చోట అదికమనొద్దు
అక్కరకురాని చోట నివసించొద్దు
పొగరున్న గుర్రంపై సవారి చెయ్యొద్దు
పర సతితో కూటమికి బలవంతమోద్దు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: