ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

ప్రణయ కలహం పిమ్మట కలయక మధురం
సొగసైన చిన్నదాని కోపాలు తాపాలు మధురం
మనసైన చిన్నవాని చిలిపి చేష్టలు మధురం
కల్మషం తెలియని పసివాని బోసినవ్వులు మధురం
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: