ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

పనిలేక ప్రక్కవాళ్ళను పన్నెత్తి పలకరించకు
పసలేక కూడని పౌరషములను చూపకు
విద్యలేక వాదులాడువానితో మాట కలపకు
దయలేక దుర్భాషలాడు వ్యక్తితో మైత్రి చేయకు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: