ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 2 March 2013

1) చీకటిలోనే నక్షత్రాలు కనిపిస్తాయి, అలాగే విచారంలోనే సత్యాలు కనబడతాయి.
గడ్డు పరిస్తితులే మనిషిని ఆత్మని పరీక్షిస్తుంటాయి.

2) ఈ జగత్తులో బయపడే మనస్తత్వం ఉన్నవారికి అన్నిటా ప్రమాదం కనపడుతుంది అలాగే ఎప్పుడు ప్రమాదం పొంచి వుంటుంది.

3) మనిషి సత్యాన్ని విశ్వసించడంతో పాటు ప్రేమించడం కూడా అలవరచుకోవాలి.
మన ఆలోచనలు నీతివంతవైతే మన కర్మలు అట్టానే వుంటాయి.

No comments: