ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday 30 March 2013

1) మనుషులను ద్వేషించడం అనేది ఎలుకల దాడినుంచి తప్పించుకోవడానికి స్వీయ ఇంటిని మనమే తగలబెట్టుకోవడం లాంటిది. ద్వేషం విడనాడండి, జేవితం హరితం చేసుకోండి.

2) ఈ జగంలో ఆశకు మించిన ఔషధం లేదు, రేపు గురించి ఆలోచన మరిక రేపు తప్పక మంచి జరుగుతుందన్న భావన బ్రతుకుకు ఉత్సాహాల ఆక్సిజెన్ అందించు.

No comments: