1) మనిషి తనలో ఎటువంటి పొరపాట్లు లేవనుకోవడాన్ని మించిన తప్పిదం మరొకటి వుండదు. బ్రతుకు నిత్య పాఠ్యాంశం, రోజు ఏదో కొత్త చాప్టర్/లెసన్ మనిషి నేరుస్తూనే ఉంటాడు.
2) సమాజం భవిష్యత్తు తల్లుల మీద ఆధారపడి వుంటుంది. చెదిరిపోయే సమాజాన్ని రక్షించడం తల్లులకే సాధ్యం.
3) జీవితంలో శాంతిమయంగా వుండు. నీలో రగుల్చుకున్న అగ్ని నీ శత్రువు కంటే ముందు నిన్ను కాల్చుకు తింటుంది.

No comments:
Post a Comment