ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

1) జీవితంలో ఆపదలను ఎదురుచూదకండి లేదా ఎల్లప్పుడూ జరగనది జరుగుతుందేమోనని ఆందోళనపడకండి. ఆశని అనే పైరును పెంచండి, జీవిత ఫలాలు అందండి.

2) లక్ష్యం మరుగునపడి చేస్తున్న పనుల మీద గుడ్డి నమ్మకం ఎర్పడడమే చాదస్తానికి మూలకారణం.

3) కొందరికి లేనిదాన్ని సృష్టించడంలో కొందరికి ఆనందం. మరికొందరికి ఉన్నదాన్ని తొలిగించడంలో మరింత సంతోషం

No comments: