ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

కవిత: ఓయి సున్నుండా ..నీ మొహం మండా
....................


Photo: కవిత: ఓయి సున్నుండా ..నీ మొహం మండా  
....................
మినుముగుండలో తరిగిన తీపి బెల్లం 
వేడి వేడినేయి వేసి కలిపితే..
నీ ఘుమఘుమలుకు పలకరింపుల వంకతో 
యిరుగుపొరుగులు వచ్చి తినిపోతే..
తిందామంటే తక్కువైన ప్రతీసారి 
నీ ఘుమఘుమలపై కోపమోచ్చే ఓయ్ సున్నండ..
...................................................
......................
నీపై మక్కువతో ప్రీతికొద్దీ అతిగా తిని
వ్యాయామం కరువై లావవుతే..
నేస్తులు లోకులు నీతో పోల్చి 
నన్ను సున్నండలా మారావంటే..
నీ మీదే కోపమోచ్చే ఓయ్ సున్నండ.
..............................................
వయసొచ్చి వలపుహేచ్చి మరులుకల్గి 
మనస్వినికే మనసు తెలిపితే..
సాంప్రదాయతను పాటిస్తు పెద్దలతో 
పెళ్ళిచూపులకు నెచ్చెలి యింటికి వెళితే..
పెళ్ళిచూపులలో పెట్టిన సున్నండలను 
ఆర్తిగా లాగిస్తున్న నను చూసి నీవు నవ్వితే..
నీకు దొరికిన నా బలహీనతకు నాపై నాకే భాదోచ్చే 
నీ మీదే కోపమోచ్చే ఓయ్ సున్నండ ...
విసురజ 
 మినుముగుండలో తరిగిన తీపి బెల్లం
వేడి వేడినేయి వేసి కలిపితే..
నీ ఘుమఘుమలుకు పలకరింపుల వంకతో
యిరుగుపొరుగులు వచ్చి తినిపోతే..
తిందామంటే తక్కువైన ప్రతీసారి
నీ ఘుమఘుమలపై కోపమోచ్చే ఓయ్ సున్నండ..
...................................................
......................
నీపై మక్కువతో ప్రీతికొద్దీ అతిగా తిని
వ్యాయామం కరువై లావవుతే..
నేస్తులు లోకులు నీతో పోల్చి
నన్ను సున్నండలా మారావంటే..
నీ మీదే కోపమోచ్చే ఓయ్ సున్నండ.
..............................................
వయసొచ్చి వలపుహేచ్చి మరులుకల్గి
మనస్వినికే మనసు తెలిపితే..
సాంప్రదాయతను పాటిస్తు పెద్దలతో
పెళ్ళిచూపులకు నెచ్చెలి యింటికి వెళితే..
పెళ్ళిచూపులలో పెట్టిన సున్నండలను
ఆర్తిగా లాగిస్తున్న నను చూసి నీవు నవ్వితే..
నీకు దొరికిన నా బలహీనతకు నాపై నాకే భాదోచ్చే
నీ మీదే కోపమోచ్చే ఓయ్ సున్నండ ...

No comments: