ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

నిదురరాని కనులుకు కలలోచ్చునా
నెమ్మదిలేని చిత్తమునకు శాంతి దొరుకునా
పద్దతిలేని పరిశ్రమకు విజయం లభించునా
నడతలేని చరితమునకు ఘనకీర్తి దక్కునా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: