కొలిమిలో కాలితేనే లోహము కరుగు
కడుపులో కాలితేనే కసి కోరిక కలుగు
తలబొప్పి కడితేనే జాగ్రత్తలు హెచ్చగు
మజ్జిగ చుక్క వేస్తేనే పాలు అయ్యే పెరుగు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
కడుపులో కాలితేనే కసి కోరిక కలుగు
తలబొప్పి కడితేనే జాగ్రత్తలు హెచ్చగు
మజ్జిగ చుక్క వేస్తేనే పాలు అయ్యే పెరుగు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
No comments:
Post a Comment