ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 2 April 2013

1) జీవినంలో జీవి కోరికలు అంతులేనివైతే ఆపై జీవి చింతలు, భయాలు, ఆందోళనలు కూడా అంతులేనివిగానే వుంటాయి.

2) జీవితంలో నీవు చేయవలసిన కర్మలను చేస్తూ, మిగిలిన వాటిన్నటికీ పైనుండే దేవునిపై, నీలో వుండే ఆత్మారామునిపై భారం వేసి, వర్తమానంలో బ్రతుకు. జీవితం సుఖమయం అవుతుంది.

No comments: