ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

1) పన్నీరు బుడ్లు తెచ్చివ్వక్కరలేదు, పంచదారపాకాల మిఠాయిలు తేవక్కరలేదు, మిత్రులుని అభిమానం పొందాలంటే ప్రీతికరమైన మాట ఎవరిని పలుచన చేయని నడత వుంటే చాలు.

2) బతుకు బడిలో ఎదుగుదలకు కావలసినది దృఢమైన నిశ్చయం, ఘనమైన వ్యక్తిత్వం, కష్టించే మనస్తత్వం. ఇవన్నీ కలగలసిన మనిషి తను ఎంచ్జుకున్న తీరం తప్పక చెరుతాదు.

No comments: