ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

1) కష్టాల్లో వున్నప్పుడు ఓరిమి వహించి చేయవలసిన కర్మను కంటిన్యూ చేస్తూ పోతే చేరవలసిన విజయతీరాలను తప్పక అందుకోగలరు. శ్రమను నమ్ముకుంటే అపజయం వుండదని మరొక్కమారు రుజువు చెయ్యవచ్చు.

2) నిజాయతి వున్నచోట నమ్మకం వున్నచోట నిజమైన నేస్తులు తోడున్నచోట జీవితపు తోట ఎప్పుడు బీడు పడదు. కనుక జీవితపు తోటలో ఎల్లవేళల మనసు మెచ్చే పువ్వులు విరబూస్తూ వుంటాయి.

No comments: