ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

ముసలివయసులో డబ్బు లేమి బాధపెట్టు
మేలిమిరంగైనా దుష్టురాలైనా ఆలి బాధపెట్టు
తనవాడైనా తప్పులెంచువాని స్నేహం బాధపెట్టు
మెచ్చిన తరుణీ దూరమైనా తీపిజ్ఞాపకం బాధపెట్టు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: