ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

1) పరువుకై పరుగులో పంతాలు పొరాదు. ఈ ప్రయాణంలో నీ మానసిక స్థితి కన్నా నిన్ను గుర్తించే వారి మానసిక స్థితి కూడా అవగతం చేసుకుని ముందుకు సాగాలి, జీవితం సజావుగా సాగాలంటే..

2) కదిలే నావకి లంగర్ వేయాలంటే తీరం వొడ్డు వుండాలి. కుదురుగా కూర్చోక ఊరికే గంతులు వేసే గుర్రానికి పగ్గం వేయలంటే నేర్పరి రౌతు ఉండాలి. అరిచే నోరుకు తాళం వేయాలంటే మనమిచ్చే సమాధానంలో సరైన తర్కం వుండాలి. అప్పుడు ఇవన్నీ సులువుగా వీలవుతాయి.

No comments: