ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

1) సృష్టి రచన చేసిన మన పూర్వజులు మనకి అందించిన అనేక విషయాలలో మతం ఒకటి. ఈ మతమనేది ఒక జీవన విధానమే గాని జీవన దృష్టి కాదు.

2) ధృఢ విశ్వాసం గొప్ప పనులకు జనని అవగలుగుతుంది. మనసు పెట్టి కష్టపడితే నీ పని సులువు అవుతుంది.

3) మనసు వున్న స్థానంలోనే వుంటూ నరకాన్ని స్వర్గంగాను స్వర్గాన్ని నరకంగాను సృస్టించగలదు.

No comments: