ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday 12 April 2013

1) ఆకర్షణ దృష్టిని ఆకట్టుకుంటుంది, మంచి గుణం ఆత్మను గెలుచుకుంటుంది. అలాగే తియ్యటి మాటలని తియ్యగా చెప్పడమే నమ్రత అవుతుంది.
2) తనపై విసరబడ్డ రాళ్ళని ఏరి, వాడి దృఢమైన పునాదిని వేసుకోగల మనిషే విజయాన్ని సాధించినవాడని చెప్పబడతాడు.
3) మోకాళ్లను వంచి భగవంతుడి ప్రార్ధనలు చేసేవాడు తన కాళ్ళపై నిలబదడంలో ఇబ్బంది/అసౌకర్యం గురికాడు.

No comments: