ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

1) సంసార జీవనంలో మనిషి మనస్ఫూర్తిగా యత్నిస్తే...ధర్మం వాళ్ళ విరక్తి, యోగం వలన జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం కలుగుతాయి.

2) చాల మందికి...నెరిసిన వెంట్రుకలు వివేకాన్ని కాదు వయసును సూచిస్తాయి.. నూటికో కోటికో ఒకరికి మాత్రం వివేకం, వయసు రెండిటిని సూచిస్తాయి.

3) ఉద్యోగంలో ఎలాంటి భవిష్యత్తు లేదు, భవిష్యత్తు వుద్యోగం చేసే వ్యక్తి నిష్ఠలో, ప్రజ్ఞలో వుంటుంది.

No comments: