ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

1) మనసు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు సహజం. చేరే తీరం మటుకు ఆనందం పంచే స్థానం తప్పక అవుతుంది.
2) సందేహాల బాటలో సుఖ సంతోషాలు ఉంటాయా....అరుపుల అలజడిలో మంద్రమైన ప్రేమ పిలుపు వినబడతుందా...నెమ్మది చిత్తము మనసుకు హాయిని అందివ్వదా..జనులారా తెలియండి తెలిసి తెలివి మీరా మెలగండి.

No comments: