ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

పిక్కకరిచే కుక్క దగ్గరకు తోకూపినా పోరాదు
గడ్డికరచే క్రర్క్ దగ్గరకు రాచకార్యమైన పోరాదు
సూటిగెళ్ళే బాస్ దగ్గరకు సిఫార్సులు కొనిపోరాదు
నీతిలేని నేతల దగ్గరకు న్యాయంకై పోరాదు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: