ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

పరిపూర్ణ ప్రజ్ఞ లేని వైద్యుని వైద్యం అపాయకరం
లోకమెప్పు పొందని రాజరికపాలన రాక్షసత్వం
మానసిక సుఖశాంతులివ్వని సంపత్తి అప్రయోజకరం
కాసులు లేకున్నా అప్పులతో చేసే ఆడంబరం హానీకరం
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: