ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

కాయ ముగ్గకుండ తీపి పండవ్వదు
పుస్తి కట్టకుండ పెళ్లిక్రతువు పూర్తవ్వదు
తలపు తడమకుండ తీయని వలపవ్వదు
కలుపు తియ్యకుండ పంటచేను పండదు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: