ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

సానివాడలతో చెలిమిచేసేవాడు సమాజానికి హితుడు కాడు
విశ్వాసాలను కూలదోసేవాడు సమజానికి హితుడు కాడు
నమ్మకాలను వమ్ముచేసేవాడు సమాజానికి హితుడు కాడు
ప్రామాణికాలను కాలదన్నేవాడు సమాజానికి హితుడు కాడు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: